Breaking News

పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కుంకుమ పూజలు

137 Views

పవర్ యూత్ ఆధ్వర్యంలో
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున
కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ….

No Slide Found In Slider.

Poll not found