Breaking News

ఆర్యవైశ్య కార్పోరేషన్ ను ప్రకటించినందుకు….

221 Viewsవర్గల్ మండల్, వర్గల్ మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను వర్గల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ….

131 Viewsమాసన్పల్లి, మార్చి 15, 24/7 తెలుగు న్యూస్ : ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జ్ మసాన్ పల్లి అశోక్ పరీక్ష ప్యాడ్లు అందజేత… నెంటూర్ హైస్కూల్లో పరీక్ష ప్యాడ్లను 10వ తరగతి పిల్లలకు అందజేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, మరియు స్కూల్ హెడ్మాస్టర్ కనకరాజు తో పాటు స్కూల్ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు ఎండీ మహేబూబ్, కె స్వామి, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. Telugu News […]

Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులు…

114 Viewsగౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు […]

Breaking News

హాల్ టికెట్ల పంపిణీ….

332 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామం మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :మైలారం గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ప్రధానోఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల ద్వారా పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు దాతలు షావకు సత్యనారాయణ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. గ్రామ పెద్దలు పిల్లల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదని భావితరాలకు ఇన్స్పిరేషన్ గా మీరు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా 10/10 జిపి సాధించాలని మైలారం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

138 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

Breaking News

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

314 Views  దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు… లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గింపు… తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు, జరుగుతాయని పెట్రోల్ డీజిల్  సంబంధించిన కంపెనీలు , ఇంధన శాఖ లు వెల్లడించాయి Telugu News 24/7

Breaking News

ఉద్యోగులకు శాపంగా మారిన జీవోల రద్దు….

9,106 Viewsహైదరాబాద్ మార్చి 14, తెలుగు న్యూస్ 24/7: ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన, మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారులు అయిన పిఆర్సి చైర్మన్ శివ శంకర్, […]

Breaking News

పేకాటరాయుళ్ల అరెస్ట్

478 Viewsఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 14 గురువారం రోజున మధ్యాహ్న సమయంలో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కు వచ్చిన నమ్మదగిన సమాచారంపై ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమల గుట్ట ప్రాంతంలో కొందరు జూదమాడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో యుక్తంగా పైన అధికారులఫ ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమళ్ళ గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ ఏడుగురు వ్యక్తులు జూదం ఆడుతూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

196 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

Breaking News

విశ్వకర్మలపై ప్రభుత్వం ఇంత చిన్న చూప..!

392 Views  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలో పై చిన్న చూపు చూడడం పై రాష్ట్ర విశ్వకర్మలు మండిపడుతున్నారు విశ్వకర్మలలో 80 శాతం మంది నిరుపేదరికంలో బతుకుతున్నారని వారికి రోజువారి కూలీ చేస్తే కానీ పూట గడవడం లేదని విశ్వకర్మలకు ఉపయోగించే పనిముట్లు కొనాలన్న లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆ డబ్బులు లేక అధిక వడ్డీలకు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే మిగిలేది వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని బ్రతికించడమే […]