Breaking News ప్రాంతీయం

అవాలతో మహిళా చిత్రాన్ని చిత్రించి మహిళా మూర్తులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు

134 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు వినూతనగా ఆవాలను ఉపయోగించి స్త్రీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు. జననం నీవే, గగనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే అందుకే స్ర్రీని […]

Breaking News

మహిళా కానిస్టేబుల్ లకు సన్మానం.

150 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరారం పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుళ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు వర్గల్ మండల యువ నాయకులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

138 Viewsఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు […]

Breaking News

మహిళా దినోత్సవ రోజు ఇద్దరు పేద విద్యార్థినులకు మనం ఫౌండేషన్ అండ

210 Views  గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామానికి చెందిన పూజిత మరియు నిఖిత అనే విద్యార్థులలు హైదరబాద్ లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల లో జి ఎన్ ఎం కోర్స్ చదువుతున్నారు.వారి తల్లి తండ్రులకు ఎటువంటి జీవనాధారం సరిగా లేదు.వారి హాస్టల్ ఫీ కట్టడానికి ఇబ్బంది ఉంది అనే విషయం తెలిసి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి తల్లి తండ్రులకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు […]

Breaking News

జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567* ప్రతి 60 సంవత్సరాల వయసు దాటినా ప్రతిఒక్కరిదగ్గర ఉండాల్సిన నెంబర్ 14567

148 Views❤️ *వృధ్ధుల హెల్ప్ లైన్ 14567*???? *పిల్లలు దూరంగా ఉండి వంటరితనంగా ఫీల్ అవుతున్నారా కాల్ 14567*???? *వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలా కాల్ 14567*???? *సీనియర్ సిటిజెన్ కార్డు పొందాలనుకుంటున్నారా కాల్ 14567*???? *వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చెయ్యాలో తెలియడం లేదా కాల్ 14567*???? *కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారికంగా తల్లి తండ్రులను వేధిస్తున్నారా కాల్ 14567*???? *వృధ్ధులకు సంబంధించిన  హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసుల అడ్రస్ లు తెలుసుకోవాలని […]

Breaking News

3 వ వార్డులో ఘనంగా హోళీ సంబరాలు

156 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఆధ్వర్యంలో మంగళవారం హోలీ పండుగ పురస్కరించుకుని హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు వార్డులోని చిన్నారులు పెద్దలు అందరూ రంగులు ఒకరికి ఒకరు చల్లుకొని హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మర్కంటి వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి హోలీ పండుగతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు విరజిల్లాలని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….

162 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]

Breaking News

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు గుండె పోటు వస్తే…..

190 Views*గుండె పోటు.* దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి. 1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా). 2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు. 3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది. మీ ఇంటి నుండి […]

Breaking News

టిఫిటిఎఫ్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు

230 Views    మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం టిఫిటిఎఫ్ గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సదస్సుకు సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు.ఈసందర్బంగా నిర్వహణ కమిటి సభ్యులు మంజుల, జ్యోతి, యాద లక్ష్మి, జ్యోత్స్న లుమాట్లాడుతూ మార్చి 8 నాడు మధ్యాహ్నం 02:30 గంటల నుండి 05:00 గంటల వరకు గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సాధికారిత అనే అంశం పై మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇట్టి మహిళా సదస్సుకు ప్రధాన.వక్తగా ప్రొఫెసర్ సూరేపల్లి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]