సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఆధ్వర్యంలో మంగళవారం హోలీ పండుగ పురస్కరించుకుని హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు వార్డులోని చిన్నారులు పెద్దలు అందరూ రంగులు ఒకరికి ఒకరు చల్లుకొని హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మర్కంటి వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి హోలీ పండుగతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు విరజిల్లాలని సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు