Breaking News

సైనికా…. సెలవికా….

137 Viewsదుబ్బాక మండలం, పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన బొంగురం మహేందర్ రెడ్డి ఆర్మీ జవాన్ మరణించడం జరిగింది. అయన మరణం తీరని లోటు. మన దేశం ఓ సైనికున్ని కోల్పోయింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించాలన్నదే

157 Viewsప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించాలన్నదే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. వ్యవస్థలో అవినీతి జాడ్యం వలన జరిగే పరిణామాలు గురించి రోజు చూసినవారే. ఉద్యోగం రాక మునుపు ఉద్యోగం రావాలని ఎంతోమంది దేవాన దేవతలకు మొక్కుతుంటారు. తీరా ఉద్యోగం వచ్చాక పని భారం తక్కువ ఉండాలని, జీతం ఎక్కువ ఉండాలని, బోలెడు సెలవలు రావాలని, చేసే ఉద్యోగం ఊరిలోనే […]

Breaking News

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది

217 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా […]

Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక…

250 Viewsఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక* ఎల్లారెడ్డిపేట్ మండలం సింగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి దాదాపు 20 మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేర్చుకోవడం జరిగింది. ఆ యువకులను స్వాగతిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కారణమై అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్లకి అన్నివేళలా తోడుంటారని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి […]

Breaking News

వర్గల్ మండల్, గ్రామం నాచారం జడ్పీ హెచ్ఎస్ స్కూల్ కు ఒక కోటి 29 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి.

139 Viewsవివరాల్లోకి వెళితే వర్గల్ మండల్, నాచారం గ్రామంలో జడ్పీ హెచ్ఎస్ స్కూల్ శిదిలావస్థకు చేరుకోవాడముతో నాచారం గ్రామ యం పి టి సి జాలిగామ వెంకటేష్ గౌడ్, ఆర్థిక మంత్రి అయినా హరీష్ రావుకి లేఖ రాయడంతో లేఖకి స్పందించి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు సాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ బిల్డింగ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్ మక్త గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ. విగ్రహావిష్కరణ

144 Viewsవర్గల్ మండల్ మక్త గ్రామంలో డైరెక్టర్ పద్మా రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణలో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, మాజీ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీ బుచ్చి రెడ్డి సర్పంచ్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జర్నలిస్టును పరామర్శించిన ప్రజాప్రతినిధులు

410 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]

Breaking News

నూతన వధూ వరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ నాయకులు

216 Viewsఈ రోజు శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుపుకుంటున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ . ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..

291 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]