దుబ్బాక మండలం, పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన బొంగురం మహేందర్ రెడ్డి ఆర్మీ జవాన్ మరణించడం జరిగింది. అయన మరణం తీరని లోటు. మన దేశం ఓ సైనికున్ని కోల్పోయింది.
135 Views*కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్. *సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ బంధువులకు అవగాహన కల్పించాలి* *అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు* *సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే […]
242 Viewsతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) అనే ఇద్దరు అన్న – తమ్ములు రెండు వారాల వ్యవధిలో గుండె పోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి చిన్న కుమారుడు ఉమ్మెంతల మధుసూధన్ అలియాస్ మధుకర్ రెడ్డి జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఈ నెల 3న గుండె పోటుకు గురిఅయ్యి […]
235 Viewsపిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి బుధవారం రోజున నిందుతున్నీ చర్లపల్లి జైలుకి తరలించిన వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ . నిందుతుని వివరాలు. మానుక కుంటయ్య తండ్రి పోచయ్య ,45.సం, తిప్పపూర్ గ్రామం, వేములవాడ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ గ్రామానికి మనుక కుంటయ్య అనే వ్యక్తి గతంలో వామపక్ష తీవ్రవాద గ్రూపు జనశక్తి పార్టీలో పనిచేసి, ఆ తర్వాత లొంగిపోయి, భూ సమస్యలపై జోక్యం చేసుకుని, ఆస్తుల యజమానులను […]