వివరాల్లోకి వెళితే వర్గల్ మండల్, నాచారం గ్రామంలో జడ్పీ హెచ్ఎస్ స్కూల్ శిదిలావస్థకు చేరుకోవాడముతో నాచారం గ్రామ యం పి టి సి జాలిగామ వెంకటేష్ గౌడ్, ఆర్థిక మంత్రి అయినా హరీష్ రావుకి లేఖ రాయడంతో లేఖకి స్పందించి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు సాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ బిల్డింగ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది.
