Breaking News

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు.

133 Viewsహైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్.. 6 హోల్ సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 […]

Breaking News

నీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన

409 Viewsనీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన పెట్రోల్‌ నిల్వల్లో 10 శాతం ఇథనాల్‌ ఇథనాల్‌తో నీళ్లుగా మారుతున్న పెట్రోల్‌ ఎల్లారెడ్డిపేట మార్చి 20 ; ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ బయటపడింది , పెట్రోల్‌ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది.నీళ్లు కలిపిన పెట్రోల్​ పోయించుకున్న వాహనాలు మొరాయించడంతో మెకానిక్​ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడుతుంది, వంద దాటిన పెట్రోల్​ ధరలతో […]

Breaking News

వ్యక్తిగత కక్షతో మహిళపై దాడి, పశువుల గడ్డిని కాల్చిన వారిపై కేసు నమోదు

232 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన డీటి తిరుపతి సోమవారము 18-03-2024 రోజున రాత్రి 10 గంటలకు ఇంటికి సంబంధించిన గొడవలను మనసులో పెట్టుకొని కక్షతో డీటీ లక్ష్మి భర్త శ్రీనివాస్ లకు సంబంధించిన పశువుల కోసం ఏర్పాటుచేసిన గడ్డి కట్టలను అంటి పెట్టారని అంతేకాకుండా ఆమెను కొట్టారని డీటి లక్ష్మి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Telugu News […]

Breaking News

లోక్ సభ ఎన్నికలు దృశ్య సదరం క్యాంప్ రద్దు

358 Views  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల(మార్చ్) 20,22 వ తేదీలలో నిర్వహించవలసిన సదరం (వికలాంగుల శిబిరాలు) క్యాంప్ లోక్ సభ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నందున పైన తేదీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ సదరం స్లాట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు స్లాట్ బుక్ చేసుకుని వికలాంగుల శిబిరం కు హాజరు కావలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పత్రికా ప్రకటనలో తెలియజేశారు. Telugu News 24/7

Breaking News

ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

127 Views  ఉపాధ్యాయ నియామకాల డి .ఎస్. సి కొరకు జగిత్యాల జిల్లాలో ఉచిత కోచింగ్ రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాలకు చెందిన షెడ్యూల్డు కులాల అభ్యర్ధులకు తేది. 03-04-2024 నుండి తేది. 02-06-2024 వరకు (2) నెలల కాలానికి “ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల స్టడీ సర్కిల్, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనైనది. అభ్యర్థులు 1) డైట్  లేదా బి.ఈడి, నందు […]

Breaking News ప్రాంతీయం

పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ

142 Views-శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఏ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో” ను ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన షాడో జిల్లా పోలీస్ […]

Breaking News ప్రాంతీయం

చెక్ పోస్ట్ ల వద్ద 24/7 పకడ్బందీగా తనిఖీలు.

132 Views-లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు. చెక్ పోస్ట్ ల వద్ద 24/7 పకడ్బందీగా తనిఖీలు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. -లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు […]

Breaking News

తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నజీర్

136 Views  హైదరాబాద్:మార్చి 19 తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేం దుకు వీల్లేదు. దీంతో నజీర్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్య తల్ని తమిళనాడు గవర్నర్ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

170 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]

Breaking News

గులాబీ కండువా కప్పుకున్న, రిటైర్డ్ ఆఫీసర్…….

146 Viewsమార్చ్ 18,24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. Telugu News 24/7tslocalvibe.com