Breaking News

లోక్ సభ ఎన్నికలు దృశ్య సదరం క్యాంప్ రద్దు

362 Views

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల(మార్చ్) 20,22 వ తేదీలలో నిర్వహించవలసిన సదరం (వికలాంగుల శిబిరాలు) క్యాంప్ లోక్ సభ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నందున పైన తేదీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ సదరం స్లాట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు స్లాట్ బుక్ చేసుకుని వికలాంగుల శిబిరం కు హాజరు కావలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found