ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన డీటి తిరుపతి సోమవారము 18-03-2024 రోజున రాత్రి 10 గంటలకు ఇంటికి సంబంధించిన గొడవలను మనసులో పెట్టుకొని కక్షతో డీటీ లక్ష్మి భర్త శ్రీనివాస్ లకు సంబంధించిన పశువుల కోసం ఏర్పాటుచేసిన గడ్డి కట్టలను అంటి పెట్టారని అంతేకాకుండా ఆమెను కొట్టారని డీటి లక్ష్మి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
