Breaking News

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు.

103 Views

హైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.

ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్..

6 హోల్ సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు..

సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్ సీజ్..

ఉప్పల్ లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్ సీజ్..

సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్ సీజ్..
నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్ సీజ్..

కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్ సీజ్..

కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో 16 లక్షల స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు..

మెడికల్ షాప్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు..

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7