Breaking News

వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

107 Viewsమంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్లకూరి బాపు  కుమారుని వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్* Telugu News 24/7tslocalvibe.com

Breaking News

రైతాంగ సమితి సదస్సులో ప్రొఫెసర్.

129 Viewsతెలంగాణ, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ రైతాంగ సమితి సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్యలు ఎంతో సంక్లిష్టంగా తయారయ్యాయి రెవిన్యూ పరమైన సమస్యలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ హర గోపాల్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముందరయ్యే విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతుల వ్యవసాయరంగ సమస్యల పైన జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన […]

Breaking News

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌

192 Views  జగిత్యాల జిల్లా:మార్చి 23 కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ సస్పెండ్ అయ్యారు. ఆలయ సిబ్బంది చేసిన అవినీతిపై నిర్లక్ష్యం వహిం చినందుకు ఆయనను ఈరోజు సస్పెండ్ చేశారు. రూ. 60 లక్షల అవినీతి చేసినట్లు ఆలయ సిబ్బం దిపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. చంద్రశేఖర్‌కు కొండగట్టు దేవాలయ ఈవోగా అద నపు బాధ్యతలు ఇచ్చారు.. Telugu News 24/7

Breaking News

విశ్వబ్రాహ్మణుల తరపున…

172 Viewsపెద్దపల్లి, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుండి ఘనంగా మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ జన్మదిన వేడుకలు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి. గ్రామా నికి చెందిన మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. పెద్దకొత్తపల్లి మండల సమీపంలోని గంట్రావుపల్లి.గ్రామంలో ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎల్లోజూ ప్రసాద్ చారి ఉపాధ్యక్షులు నారాయణదాసు బిచ్చయ్య చారి ఆధ్వర్యంలో పుట్టినరోజు […]

Breaking News

బీసీలకు పెద్దపీట వేసిన బిఆర్ఎస్..

137 Viewsహైదరాబాద్, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ (లోక్ సభ )స్థానాల్లో బీసీలకు పెద్ద పీఠ వేసిన బీఆర్ఎస్ హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్. ప్రకటించిన వారిలో బీసీలు – ఐదుగురు రెడ్లు – నలుగురు.. రావు – రెండు ఎస్సీ(రిజర్వ్డ్) – మూడు ఎస్టీ (రిజర్వ్డ్) – రెండు ఇప్పటి వరకు 16 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్…

241 Viewsగుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎల్లారెడ్డిపేట మార్చి 23 ; ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు, గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి […]

Breaking News

కాంగ్రెస్ లో చేరితే చెప్పుతో కొడతారంటావా..!

208 Views  – మీరు టిడిపిని విలీనం చేసుకున్నప్పుడు చెప్పులు గుర్తుకు రాలేదా? – పార్టీ ఫిరాయింపులకు ఆధ్యులు మీరు కాదా? – పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో – కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని ప్రజలే చెప్పుతో కొడతారని నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ […]

Breaking News

ఉత్తంకుమార్ రెడ్డి తో సమావేశమైన ఆది శ్రీనివాస్

140 Viewsఉత్తంకుమార్ రెడ్డి తో సమావేశమైన ఆది శ్రీనివాస్ రైతు సమస్యలపై నీటిపారుదల శాఖ మంత్రితో సమావేశం తెలంగాణ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం హైదరాబాదులో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు వెంటనే సాగునీరు అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఇటీవల కురిసిన అకాల వర్షాలకు […]

Breaking News

జనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా

240 Viewsజనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం అంగడి (వారసంత) నిర్వహిస్తుంటారు శనివారం రోజు ఇసుక కు రెవెన్యూ శాఖ ఇసుక పర్మిషన్ ఇవ్వడంతో ఇసుక ట్రాక్టర్ యజమానులకు నిర్ణీత సమయం కేటాయించడంతో వారు ఆ సమయంలో అధిక మొత్తంలో ఇసుక రవాణా చేయాలని ఉద్దేశంతో వారసంతలోంచి జనాలు ఉండగానే వారసంతలో దుకాణాలకు ఇబ్బందికరంగా మరియు ప్రజలకు ఇబ్బందికరంగా అతివేగంతో ఇసుక రవాణా చేస్తున్నారు వారసంత కు […]

Breaking News

చిరుధాన్యల ప్రముఖ్యతపై తల్లులకు అవగాహనా

206 Viewsసక్రుబీమ్లా తండాలో పోషణ పక్వాడ కార్యక్రమo చిరుధాన్యల ప్రముఖ్యతపై తల్లులకు అవగాహనా మెదక్ జిల్లా శివంపేట మండలం మార్చి 22 మండలంలోని సక్రుభీమ్లా తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ సీడీపీఓ ఆదేశాల మేరకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఐసీడీఎస్ సూపర్ వైసర్ సంతోష గర్భిణీలకు, బాలింతలకు చిరుధాన్యల ప్రముఖ్యాతపై, తీసుకోవాల్సిన పోషకాహరం గురించి అవగాహనా కల్పించడం జరిగినది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండే పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని సుంచించారు. […]