మంచిర్యాల నియోజకవర్గం
దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్లకూరి బాపు కుమారుని వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్*
