Breaking News

బీసీలకు పెద్దపీట వేసిన బిఆర్ఎస్..

105 Views

హైదరాబాద్, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ (లోక్ సభ )స్థానాల్లో బీసీలకు పెద్ద పీఠ వేసిన బీఆర్ఎస్
హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్.

ప్రకటించిన వారిలో
బీసీలు – ఐదుగురు
రెడ్లు – నలుగురు..
రావు – రెండు
ఎస్సీ(రిజర్వ్డ్) – మూడు
ఎస్టీ (రిజర్వ్డ్) – రెండు

ఇప్పటి వరకు 16 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది.

1)నాగర్‌కర్నూల్‌ – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (ఎస్సీ)
2)మెదక్‌ – వెంకట్రామిరెడ్డి
3)మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి
4)క‌రీంన‌గ‌ర్ – వినోద్ కుమార్ రావు
5)పెద్దప‌ల్లి – కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ)
6)జ‌హీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ)
7)ఖ‌మ్మం – నామా నాగేశ్వర్ రావు
8)చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (బీసీ)
9)మ‌హ‌బూబాబాద్ – మాలోత్ క‌విత‌ (ఎస్టీ)
10)మ‌ల్కాజ్‌గిరి – రాగిడి ల‌క్ష్మారెడ్డి
11)ఆదిలాబాద్ – ఆత్రం స‌క్కు (ఎస్టీ)
12)నిజామాబాద్ – బాజిరెడ్డి గోవ‌ర్ధన్ (బీసీ)
13)వ‌రంగ‌ల్ – క‌డియం కావ్య (ఎస్సీ)
14)భువనగిరి – క్యామ మల్లేష్ యాదవ్ (బీసీ)
15)నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
16)సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్ (బీసీ

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal