Breaking News

జనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా

212 Views

జనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం అంగడి (వారసంత) నిర్వహిస్తుంటారు శనివారం రోజు ఇసుక కు రెవెన్యూ శాఖ ఇసుక పర్మిషన్ ఇవ్వడంతో ఇసుక ట్రాక్టర్ యజమానులకు నిర్ణీత సమయం కేటాయించడంతో వారు ఆ సమయంలో అధిక మొత్తంలో ఇసుక రవాణా చేయాలని ఉద్దేశంతో వారసంతలోంచి జనాలు ఉండగానే వారసంతలో దుకాణాలకు ఇబ్బందికరంగా మరియు ప్రజలకు ఇబ్బందికరంగా అతివేగంతో ఇసుక రవాణా చేస్తున్నారు వారసంత కు వచ్చిపోయే జనాలకు ప్రమాదం పొంచి ఉందని కావున స్థానిక అధికారులు గుర్తించి ఈ ఇసుక రవాణాను రాచర్ల గొల్లపల్లి బైపాస్ నుంచి మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు దీనిపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7