186 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
Breaking News
శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ
25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్ . శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ […]
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పెండింగ్ బిల్లుల పట్ల వివక్ష చూపుతోంది…. బి ఆర్ ఎస్ నాయకుల మండిపాటు
47 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…
22 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…
226 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…
265 Views పేకాట స్థావరం పై మెరుపు దాడి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]
బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…
70 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]
మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి
348 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]