ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత..

ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.





