ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని గెలిపించి మండలా అభివృద్ధికి పాటుపడాలని మీడియాతో తెలిపారు






