142 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆశీస్సులతో మరియు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గారి ప్రోత్సాహంతోరాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి మార్గదర్శకంలో పెద్దలు కొండూరి గాంధీ రావు కృషితో నన్ను గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ (బీ ఆర్ ఎస్ ) పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు […]
Breaking News
గంభీరావుపేట మండలకేంద్రం లో ప్రశాంతంగా ముగిసిన సెస్ ఎలక్షన్స్
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో , మరియు ముస్తఫా నగర్ నర్మాల, దమ్మన్నపేట గ్రామాలలో ఈరోజు జరిగిన సెస్ ఎలక్షన్ ప్రశాంతంగా ముగించారు దాదాపుగా 80% పోలింగ్ నమోదయ్యాయి , ఎలక్షన్లో పోలీసులు భారీగా బందోబస్తుల నిర్వహించారు, ప్రతి పోలింగ్ బూతులలో. పోలీసులు , బందోబస్తును ఉంచగా, సిఐ మొగలి, మరియు గంభీరావుపేట ఎస్సై మహేష్, ప్రతి బూత్ కి తిరుగుతూ పోలింగ్ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎలక్షన్లు పకడ్బందీగా నిర్వహించారు Telugu News […]
మర్కుక్ మండల్ : ఇప్పలగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లోంచి సుమలతకు 47 వేల సహాయనిది అందించుట.
129 Views మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన యాదవ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ వచ్చిన 60 వేల రూపాయల చెక్కును మరియు అదే గ్రామానికి చెందిన సుమలతకు 47 వేల రూపాయల చెక్కులు అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర […]
రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
139 Viewsరేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్- తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న సరుకుల వివరాలు, దుకాణంలో ఉన్న రేషన్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ-పాస్ మెషిన్ పని తీరు, డిజిటల్ లావాదేవీల వివరాలపై ఆరా తీశారు. పోర్టబిలిటీ విధానం ద్వారా రేషన్ […]
గజ్వేల్ నియోజకవర్గం, ములుగు మండల్, ములుగు గ్రామంలోని జూనియర్ కళాశాలలోజాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి.
126 Views . ములుగు మండల్. ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈరోజు సందర్భంగా ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ విద్యావేత్త గురించి శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, కుంభకోణo దగ్గర ఈ రోడ్లో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించాడు అంటూ శ్రీనివాస రామానుజన్ యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల […]
నర్మాల గ్రామం లో అయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో రైతు వేదిక లో బుధవారం ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశం లో రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది..మరియు ఆశక్తి ఉన్న రైతులు వారి వివరాలు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వాలన్నారు.ఆయిల్ ఫాఆమ్ పంట వలన కలిగే లాభాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ […]
తెలంగాణ తల్లి చౌరస్తాలో సంసిద్ధమైన టిఆర్ఎస్ శ్రేణులు…
129 Viewsముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై ఓటు […]
తెలంగాణ తల్లి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు…
129 Views ముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై […]










