196 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]
Breaking News
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..
147 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం
80 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..
440 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]
పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి – డీఈవో
79 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లపేల్లి రాజేందర్ […]
వీరులకు మరణం లేదు….
76 Views వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]
రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..
162 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]










