Breaking News

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్

132 Viewsరాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో.. వరదలో 30 మంది చిక్కుకున్నారని తెలిపిన బండి సంజయ్ వరద బాధితులను కాపాడేందుకు.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్‌ పంపాలని.. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు ఆదేశం Telugu News 24/7

Breaking News

ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు తెలంగాణకు రెడ్ అలర్ట్

106 Viewsతెలంగాణకు రెడ్ అలర్ట్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్: ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి.. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం.. Telugu News 24/7

Breaking News

మరి కాసేపట్లో నర్మాల కు బోట్లు

446 Views సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట”  ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులతో హెలికాప్టర్ సహాయం కోసం మాట్లాడుతున్న ప్రభుత్వ విప్

67 Viewsహెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి* వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్

1,005 Viewsమానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్, పోలీసులు రెస్క్యూటిము కాపాడాలని ప్రయత్నిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా మానేరు డ్యాం ప్రాంతం వద్ద ఉండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది అప్డేట్ తో మీ ముందుకు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

117 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో  తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు.. […]

Breaking News

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు

551 Views ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

35 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో పని చేయాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో ప్రజలు, బాధితులు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం బసంత్ నగర్ పోలీస్‌ […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో… డిఈ ప్రశాంత్ కుమార్ కు తీవ్ర గాయాలు

33 Viewsపరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించేందుకు వెళ్తున్న సంబంధిత డిఈ ప్రశాంత్ కుమార్ కు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా, అదే రోడ్డు వెంట వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయన గజ్వేల్ చేరుకొని ప్రశాంత్ కుమార్ ను పరామర్శించారు. అయితే […]

Breaking News

వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

51 Viewsమంచిర్యాల జిల్లా. వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. వినాయక చవితి సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. శానిటేషన్ […]