150 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు […]
Breaking News
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక
129 Views1. ????విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తర్వాత విద్యార్థులను బయట తిరగనీయరాదు. 2. ????మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసుల నమోదు,వాహనాలు సీజ్ చేయబడతాయి. 3.???? పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అటువంటి కంప్లైంట్స్ స్కూల్ యాజాన్యం నుండి వచ్చిన యెడల టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు. మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకొని విధంగా చర్యలు […]
ముఖ్య గమనిక వర్గల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా
141 Viewsతేదీ 3 4 డిసెంబర్ 2022 శనివారం ఆదివారం రోజులలో మీ గ్రామ పంచాయతీల దగ్గర ప్రత్యేక ఓటర్ నమోదు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటరు జాబితాలో పేరు లేని వారు 18 సంవత్సరాలు నిండినవారు ఓటర్ ఐడి కోసం మీ దరఖాస్తు బి ఎల్ ఓ కు ఇవ్వగలరు పూర్తి వివరాల కోసం మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసా ను సంప్రదించగలరు. ముసాయిదా ఓటర్ల జాబితా 2023 లిస్టులో మీ యొక్క […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
141 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున చెందిన కోడం లక్ష్మి కుటుంబానికి, మనోధైర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చిన,సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి……. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం మృతి చెందిన నిరుపేద కుటుంబంకురాలైన *శ్రీ కోడం లక్ష్మీW% రాజేశం కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పేదల పెన్నిధిగా నేనున్నా అంటూ వారి కుమారులను కుమార్తెలకు *మనో ధైర్యం కల్పించి *5000/-రూ ఆర్థికంగా తన వంతుగా సింగిల్ […]
పార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
150 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి… కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]
119 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో చేపల వేటకు వెళ్లి వలకు చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో శుక్రవారం జలాశయం లో చేపల వేటకు వెళ్లి వలకు ఛిక్కుకొని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 40 ) అనే వ్యక్తి మృతి చెందాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు. Telugu News 24/7tslocalvibe.com
తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామంలో చేపల పంపిణీ కార్యక్రమం
136 Viewsయాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఆలేరు నియోజకవర్గo, తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామం రేపు అనగా 02-12-2022 రోజున ఉదయం 10గంటలకు తుర్కపల్లి మండలంలోని గందమల్ల గ్రామంలో చేప పిల్లలు పంపిణి కార్యక్రమం వుంది. కావున ముఖ్య అతిధిగా *GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు* వస్తున్నారు కావున ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీస్, మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సోషల్ మీడియా,యూత్, విద్యార్థి,అన్ని అనుబంధ […]
వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం.
132 Viewsవర్గల్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల బిజెపి ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది మరియు మండల పదాధికారులు అన్ని మోర్చల అధ్యక్షులు పదాధికారులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com







