Breaking News

అ వివక్ష కేవలం దళితుల పైనే ఎందుకు అని మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మాలమహా నాడు అధ్యక్షుడు దోసల చంద్రం మాట్లాడుతూ ఇస్లాం, క్రైస్తవం లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని క్షేత్రస్థాయిలో ఆ మతాల్లో అస్పృశ్యత, అంటరానితనం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం శోచనీయమని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. ఇస్లాం క్రైస్తవ్యంలోకి మారిన దళితులు కులవృత్తులను చేపడుతూ, మిశ్రమ […]

Breaking News

వర్గల్ మండల్:దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…*

136 Views దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…* -జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం. – ముందుండి వివాహం చేసిన బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి రాజు… తల్లిదండ్రులు లేని నా అనే వారు ఎవరు లేని నిరుపేద అమ్మాయికి దాతల సహకారంతో వివాహం చేసి ఒక ఇంటి ఇంటివారిని చేశారు. ఎవరూ లేని ఊరు పేరు కూడా తెలియని సాస మౌనిక-ఎండపల్లి నరసింహ నూతన […]

Breaking News

వర్గల్ మండల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు..

125 Views*TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన వర్గల్ మండల  యువజన కాంగ్రెస్ నాయకులు..* ఈ రోజు  వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధర్యంలో  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి,గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై చర్చించడం జరిగింది..బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని.పార్టీకోసం కష్టపడినా ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పారీ గుర్తిస్తుందని ,త్వరలో కాంగ్రెస్ పార్టీ […]

Breaking News

వర్గల్ మండల్: పల్లె ప్రగతి

123 Viewsపంచాయతీలకు 1,283 కోట్లు.. పల్లెప్రగతి నిధులు విడుదల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకేసారి విడుదల చేసిం ది. 15వ ఆర్థిక సంఘం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు రూ.707.50 కోట్ల ను కేంద్రం తాజాగా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం […]

Breaking News

ముఖ్యమంత్రి సభకు 5000 మందిని తరలిస్తాం జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు

130 Viewsముఖ్యమంత్రి సభకు 5000 మందిని తరలిస్తాం జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్ డిసెంబర్ ఏడో తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఎల్లారెడ్డిపేట మండలం నుండి 5000 మందిని తరలిస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్ పిటి‌సి సభ్యులు చీటీ లక్ష్మణరావు తెలిపారు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ , దుమాల గొల్లపల్లి , గుండారం గ్రామాలతో పాటు […]

Breaking News ప్రాంతీయం

ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్ధారణకు ప్రతిమకు తరలిన పేషెంట్లు….

136 Viewsఉచిత హెల్త్ చెకప్ క్యాంపు కు విశేష స్పందన కనిపించింది కరీంనగర్ లో ఉన్న వైద్య విజ్ఞ్యాన సంస్థ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కు సంబంధించిన వారికి ప్రతి సోమవారం ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపు కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ సోమవారం శ్రీకారం చుట్టారు.ప్రతిమ మెడికల్ కళాశాల వారు పంపిన బస్ లో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఎల్లారెడ్డిపేట […]

Breaking News

దామోదర్ రాజా నరసింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత అజ్గర్ మొహ్మద్

109 Viewsదామోదర్ రాజా నర్సింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత  అజ్గర్ మొహ్మద్ , నమ్మినవారికి నిలిచే మీ నైజం ..ఇచ్చిన మాటకు కట్టుబడే మీ వ్యక్తిత్వం ..ప్రజా సేవ కోసం మీరు పడే తపన మకు నిత్యం స్ఫూర్తిని కలిగిస్తునే ఉంటాయి ..మా అందరి రాజకీయ మార్గదర్శి. మమ్మల్ని ముందుండి నడిపించే అధినేత .మాజీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చేర్మెన్ బడుగు […]

Breaking News

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షతన మండల విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం జరిగింది

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల  కేంద్రం లో ఆదివారం మండల అధ్యక్షులు ఇరిగి పరశురాములుఅధ్యక్షతన మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెళ్లి స్వామి గౌడ్, జిల్లా నాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపెల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మానపల్లి సుధా హాజరయ్యారు.ముఖ్యంగా మండల కమిటీ నిర్మాణం, సెస్ […]

Breaking News

వర్గల్ మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయు విషయము..

118 Viewsవర్గల్ మండల్… మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయునది, ప్రత్యేక ఓటర్ నమోదు 2023 పురస్కరించుకొని ముసాయిదా ఓటర్ల జాబితా 2023 ప్రకారం ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలని ఎలక్షన్ సూపర్వైజర్ తెలిపారు. మీ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాని మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర గానీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది కావున ఇట్టి విషయాన్ని అందరూ గమనిoచాలని ఎలక్షన్ సూపర్వైజర్ […]

Breaking News ప్రాంతీయం

సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి.  అభినందించి చేయూతనందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

131 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]