Breaking News

ఎస్సీ ఉపకులాలకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ – ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం

197 Views      ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలోనే ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులు కేటాయించాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని వారి నివాసం లో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని […]

Breaking News

పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలు – కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్

142 Views    కంటి వెలుగు కార్యక్రమం బృహత్తర కార్యక్రమం అని కౌన్సిలర్ పంబాల అర్చన శివ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని 4 వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఒక చక్కని కార్యక్రమం అని సీఎం కేసీఆర్ పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ

254 Views1 Views  రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]

Breaking News ప్రకటనలు విద్య

బాకురపల్లి తండాలో విద్యార్థులకు ఉపయోగకరమైన ఫైజర్ కంపెనీ వారి సౌజన్యంతో వితరణ

273 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]

Breaking News ప్రాంతీయం

ప్రైవేట్ స్కూల్లో బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఎస్సై చంద్రారెడ్డి

200 Viewsపైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రా రెడ్డి  ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను సిరిసిల్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి గురువారం తనిఖీ చేశారు, మండలంలోని విజ్ఞాన్ , జ్ఞానదీప్ , శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లకు చెందిన స్కూల్ బస్సుల పీట్ నెస్ , రోడ్డు టెక్సీ , ప్రమాద బీమా , ఆర్ సి , ఫిట్నెస్ , పర్మిట్ లను పరిశీలించారు, స్కూల్ […]

Breaking News

సెల్యూట్ పోలీస్….

152 Viewsఖాకీలంటే కాఠిన్యమే కాదు, కారుణ్యం కూడా..!! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారుకదా… కానీ కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది… . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత వారు సజావుగా కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యం సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని […]

Breaking News

పిచ్చి వేషాలు మానుకొ రెవంత్ రెడ్ది : మర్కూక్ బీఅర్ఎస్ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి*

142 Viewsపిచ్చి వేషాలు మానుకొ రెవంత్ రెడ్ది : మర్కూక్ బీఅర్ఎస్ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి* *తన స్వర్ఠ రాజకియం కొసం పాదయత్ర చెస్తున్నవంటి రెవంత్ రెడ్డి పెద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పని చెస్తున్నటువంటి కెసిఅర్  పైన మరియు బిఅర్ఎస్ పార్టి పైన పిచ్చి ప్రేలపానలు మానుకొవాలి, లెకుంటె తెలంగాణా సమాజం మిమ్మల్ని క్షమించదు, ఒక పార్టి అధ్యక్షునిగా పార్టినే ఎక తాటిగా నడపలెని మిరు మి చేతగాని తనన్ని […]

Breaking News

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం. కంటి వెలుగు తరహ పథకం తెలంగాణ లో మినహా ప్రపంచం లో ఎక్కడా లేదు. -మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

132 Views  సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని గజ్వేల్ మండలం బంగ్లా వెంకట పూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెండే మధు తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.మానవ శరీరం లో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు […]

Breaking News

కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

230 Viewsకోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన జాగిరి బాలలక్ష్మి55 మంగళవరం సాయంత్రం ఐదు గంటలకు తన ఇంటి ముందర కూర్చుండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే మహిళను ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా డాక్టరు చూసి సిరిసిల్లాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అనంతరం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళకు భర్త శంకరయ్య […]

Breaking News

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.

147 Viewsమజీద్ పల్లి గ్రామంలో 8వ వార్డు కోట మైసమ్మ నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు ప్రారంభోత్సవం జరిగినది. దీనికి ముఖ్య అతిధులు ఎంపీపీ లతా రమేష్ గౌడ్, సర్పంచ్ లతా శివరాం గౌడ్, వార్డ్ నెంబర్ చంద్రకళ, శంకర్ విజయేందర్ గ్రా మ సెక్రెటరీ దిలీప్ మరియు వార్డ్ మె oబర్లతో ప్రారంభోత్సవం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com