పిచ్చి వేషాలు మానుకొ రెవంత్ రెడ్ది : మర్కూక్ బీఅర్ఎస్ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి*
*తన స్వర్ఠ రాజకియం కొసం పాదయత్ర చెస్తున్నవంటి రెవంత్ రెడ్డి పెద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పని చెస్తున్నటువంటి కెసిఅర్ పైన మరియు బిఅర్ఎస్ పార్టి పైన పిచ్చి ప్రేలపానలు మానుకొవాలి, లెకుంటె తెలంగాణా సమాజం మిమ్మల్ని క్షమించదు, ఒక పార్టి అధ్యక్షునిగా పార్టినే ఎక తాటిగా నడపలెని మిరు మి చేతగాని తనన్ని కప్పి పుచ్చుకొవాడానికి అసందర్బ ప్రెలపానలు మానుకొవాలని హెచ్చారిస్తున్నాము ..మిరు చెస్తున్న పాదయత్రలొ కనిపిస్తున్న పచ్చని పైరులు కెసిఅర్ పాలనకు నిదర్శనం కాదా మికు కనిపిస్తున్న అవ్వ తాతలను అడగండి కెసిఅర్ ఎంత అసరా కల్పిస్తున్నారొ తెలుస్తాది. మికు కనిపిస్తున్న రైతులను అడగండి మికు తెలుస్తుంది. రైతుభీమా రైతుబందు వాళ్ళకు ఎంత ధిమా కల్పిస్తుందొ ..తెలంగాణా పల్లెలొ ప్రతి కుటుంభంలొ ఎదొ ఒక రూపంలొ ఒక పథకం కనపడుతుంది .ఇంకొసారి పిచ్చిమాటలు మాట్లడితె బాగుండదు అని హెచ్చరిస్తున్నాం ..ఈ సమావేశంలో మర్కూక్ మండల బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య మరియు సర్పంచ్ లు అచ్చంగారి బాస్కర్ మరియు ఎర్రబాగు అశొక్, అత్మ కమిటి డైరెక్టర్ సంతొష్ రెడ్డి, మరియు పాములపర్తి బీఅర్ఎస్ అధ్యక్షుడు పిట్ల మహెష్ పాల్గొన్నారు.*