పైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రా రెడ్డి
ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను సిరిసిల్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి గురువారం తనిఖీ చేశారు,
మండలంలోని విజ్ఞాన్ , జ్ఞానదీప్ , శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లకు చెందిన స్కూల్ బస్సుల పీట్ నెస్ , రోడ్డు టెక్సీ , ప్రమాద బీమా , ఆర్ సి , ఫిట్నెస్ , పర్మిట్ లను పరిశీలించారు, స్కూల్ బస్సు డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్సులను ఆయన పరిశీలించారు,
15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను స్క్రాప్ చేయాలని నడప రాదని వారికి ఆయన సూచించారు,
విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ హిందీ లతీఫ్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రియాంక రెడ్డి జ్ఞాన దీప్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ ఐలేష్ లు ఉన్నారు ,
