Breaking News

IOCL వన్ టైం స్కాలర్షిప్ కు రాచర్ల గొల్లపల్లి విద్యార్థిని ఎంపిక*

117 ViewsIOCL వన్ టైం స్కాలర్షిప్ కు రాచర్ల గొల్లపల్లి విద్యార్థిని ఎంపిక… ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు వన్ టైం స్కాలర్షిప్ కింద వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 75 మంది విద్యార్థులను ఎంపిక చేసినారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు ఎంపిక కాబడినారు. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో 10వ తరగతి విద్యనభ్యసించి 10 జీపీఏ సాధించిన […]

Breaking News

వాటర్ షెడ్ కోసం పాలకవర్గం భూమి పూజ

109 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజు వాటర్ షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి జబ్బర్, ఎల్లారెడ్డిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ , వార్డు సభ్యులు పాటి దేవయ్య, దాసరి గణేషు, పెంజర్ల రవి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎండి మహినుద్దీన్, కొండ దాసు, […]

Breaking News

ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ

118 Viewsఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఇంటికో జాతీయ జెండా పంపిణి ఎల్లారెడ్డిపేట ఆగస్టు 09 స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల్లో జాతీయ భావాన్ని దేశభక్తిని నింపేందుకు ప్రతి ఇంటా మువ్వన్నెల జాతీయా జెండాను ఎగరవేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు, అట్టి పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ లో ఇంటికో త్రివర్ణ పథకాన్ని అందించి ప్రతి ఇంటిపై ఎగురవేసే విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ స్థానిక ప్రజాప్రతినిధులతో ,నాయకులతో ,సిబ్బంది తో కలిసి […]

Breaking News

బహిరంగ ప్రదేశాల్లో పందుల స్వైర విహారం చేస్తే సమాచారం ఇవ్వండి …సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ఆదేశాలు

162 Viewsఎల్లరెడ్డిపేట గ్రామ లో పందులు స్వైరవిహారం చేస్తు అసౌకర్యం కలిగిస్తు ప్రజలను రోగాల బారిన పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కార్యదర్శి ప్రవిన్ గారు సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి గారు పాలకవర్గం గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి *పందులను* అదుపులో ఉంచుకోలేరని అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ప్రకారం తేదీ1-01-2022 సోమవారం రోజున గ్రామంలో తిరుగుచున్న పందులను పట్టుకుని తరించబడునని తెలిపారు.ఎక్కడైనా పందులు వున్న గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కి సమాచారం ఇవ్వగలరని ఎల్లారెడ్డిపేట […]

Breaking News

అక్రమ అరెస్టులు ఆపాలి…..

147 Viewsఅక్రమ అరెస్టులు ఆపాలి…… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి లను సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు వేములవాడ నియోజకవర్గంలోని నంది కమాన్ దగ్గర ముంపు బాధితుల పరిహారం కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టును నాయకులు తీవ్రంగా ఖండించారు Telugu News […]

Breaking News

రైతు సేవలకు వెన్నంటే ఉంటాను… – లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వంగల రవీందర్-

182 Viewsరైతు సేవలో పాలుపంచుకుంటా…. ప్రజా ప్రతినిధులతో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వంగర రవీందర్ తెలిపారు మంగళవారం రోజున ఆయన కొండ రమేష్ గౌడును మర్యాదపూర్వకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో కలిశారు అనంతరం ఆయనను. మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్. వంగర రవీందర్ కు సన్మానం చేశారుఏఎంసి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన వంగర రవీందర్ ను కలిసి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం […]

Breaking News

సమైక్య భావానికి ప్రతికయే..మొహరం

155 Viewsసమైక్య భావానికి ప్రతికయే..మొహరం పీర్లపండుగ: మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారని ఎల్లారెడ్డిపేట పీర్ల ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాబా తెలిపారు ఈ పండుగ ఉత్సవాలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి. హాజరయ్యారు కార్యక్రమానికి వార్డు మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్ బాడ రమేశ్ ఇన్నారు.అనంతరం పండగ ప్రత్యేకత గురించి మాట్లాడారు షియ తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారన్నారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల […]

Breaking News

సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత……….

145 Viewsఇంటి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత*………. తన కుమార్తె వివాహాము కోసం బంధుమిత్రులకు వారి అవసర నిమిత్తం డబ్బులు తీసుకుని వివాహనికి అందజేస్తామని చెప్పి కూతురు వివాహాం దగ్గరికి వస్తున్న డబ్బులు అందకపోవడంతో కూతురు వివాహాన్ని ఎలా చేయాలి అని బెంగపడి ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు.వివరాలు ఇలా ఉన్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల బాబా నగర్ కు చెందిన సందారికారి గంగాధర్ అలియాస్ మీసాల గంగన్న-సుగుణ ల కూతురు అక్షర(స్వప్న) వివాహం […]

Breaking News

సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడుగా దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు ఎన్నిక”

170 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడుగా దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు ఎన్నిక” రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం మండలాల కమిటీ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కమిటీ ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి వాసరవేణి పర్శరాములు ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఏకగ్రీవ ఎన్నికలలో *ఎల్లారెడ్డిపేట మండలశాఖ అధ్యక్షుడుగా రచయిత దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా రచయిత కట్ల […]

Breaking News

148 Viewsఇంటి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత*………. తన కుమార్తె వివాహాము కోసం బంధుమిత్రులకు వారి అవసర నిమిత్తం డబ్బులు తీసుకుని వివాహనికి అందజేస్తామని చెప్పి కూతురు వివాహాం దగ్గరికి వస్తున్న డబ్బులు అందకపోవడంతో కూతురు వివాహాన్ని ఎలా చేయాలి అని బెంగపడి ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు.వివరాలు ఇలా ఉన్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల బాబా నగర్ కు చెందిన సందారికారి గంగాధర్ అలియాస్ మీసాల గంగన్న-సుగుణ ల కూతురు అక్షర(స్వప్న) వివాహం […]