Breaking News

వాటర్ షెడ్ కోసం పాలకవర్గం భూమి పూజ

88 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజు వాటర్ షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి జబ్బర్,
ఎల్లారెడ్డిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ ,
వార్డు సభ్యులు పాటి దేవయ్య, దాసరి గణేషు, పెంజర్ల రవి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎండి మహినుద్దీన్, కొండ దాసు, దాసరి పవన్, దొంతి మనోహర్, అందే సురేష్, గ్రామపంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ, కొండ బాలయ్య, పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్