ఎల్లరెడ్డిపేట గ్రామ లో పందులు స్వైరవిహారం చేస్తు అసౌకర్యం కలిగిస్తు ప్రజలను రోగాల బారిన పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కార్యదర్శి ప్రవిన్ గారు సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి గారు పాలకవర్గం గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి *పందులను* అదుపులో ఉంచుకోలేరని అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ప్రకారం తేదీ1-01-2022 సోమవారం రోజున గ్రామంలో తిరుగుచున్న పందులను పట్టుకుని తరించబడునని తెలిపారు.ఎక్కడైనా పందులు వున్న గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కి సమాచారం ఇవ్వగలరని ఎల్లారెడ్డిపేట పంచాయతీ సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి ఆదేశాలుఇచ్చారు




