Breaking News

జగదేవపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

140 Views 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జగదేవపూర్ గ్రామంలో జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు  రాచర్ల నరేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో  మొదటి బహుమతిగా 5000 రూపాయలు రాచర్ల నరేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు క్రీడాకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

జగదేవపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జాతీయ జెండా ఆవిష్కరణ

153 Views     జగదేవపూర్ మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవన్ దగ్గర రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు హేమ సురేష్, ముదిరాజ్ సంఘం మహిళ మండల అధ్యక్షురాలు కొన్నే జయమ్మ , మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు రాష్ట్ర బీసీ […]

Breaking News

వర్గల్ మండల్ మజీద్ పల్లి లోని ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కానుకల పంపిణీ.

132 Views వర్గల్ మండల్ మజీద్ పల్లి లోని ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యా ర్థులకు కానుకల పంపిణీ.  లింగ చెన్నయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్ స్కూలుకు టిఫిన్ బాక్స్, అంబేద్కర్ సంఘ సభ్యులు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది , గమిలిపురం యాదగిరి విద్యార్థినీ విద్యార్థులకు అందరికీ పెన్నులు పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థినిిిిిిిిి విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు […]

Breaking News

* ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?*

146 Views* ఆగస్టు  15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?* ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. […]

Breaking News

గజ్వేల్ లో యువకుడి దారణ హత్య

143 Viewsస్క సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో కామల్ల కృష్ణ(40)అనుమానాస్పద మృతి, సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న గజ్వేల్ పోలీసులు.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణి…

149 Viewsమీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న మహిళ చైర్మన్… గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన… బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళనని చూడకుండా అణచివేతకు గురవుతున్ననని ఆవేదన… సంజయ్ దొర మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామ చేస్తున్ననని విలపించిన బోగ శ్రావణి… మీ గడీల నుండి బయటకు వస్తున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అంటూ ఆవేదన చెందిన శ్రావణి… Telugu News […]

Breaking News కథనాలు నేరాలు

బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి…. గుండెపోటుతో సౌదీ లో విగితజీవిగా మారిన కథలపూర్ వాసి…

184 Viewsబతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు! ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య […]

Breaking News

టిప్పరు “ఢీ” ఒకరికి తీవ్ర గాయాలు

276 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పంప్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ యువకునికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.గొల్లపల్లి కి చెందిన అందే ప్రకాష్ అనే యువకునికి తీవ్రగాయాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7

Breaking News

అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

147 Viewsఅంగన్వాడి టీచర్, సూపర్వైజర్లు గ్రామంలోని అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించినప్పుడె పిల్లలు ఆరోగ్యంగా మరియు వారి ఎదుగుదల ఉంటుంది అని తెలి యజేయడం జరగింది.. అంగన్ వాడి లో ఇచ్చే 1.పాలు 2.గుడ్లు 3.బలమృతం ప్రతి ఒక్క తల్లి వృదా కాకుండ వినివోగించుకోవలని చెప్పడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్.

132 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్* *మర్కూక్ గ్రామనికి చెందిన ర్యాకం హరీష్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి  5,000/- రూపాయలు, మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్  మంగళవారం నాడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5,000/- […]