మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న మహిళ చైర్మన్…
గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన…
బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళనని చూడకుండా అణచివేతకు గురవుతున్ననని ఆవేదన…
సంజయ్ దొర మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామ చేస్తున్ననని విలపించిన బోగ శ్రావణి…
మీ గడీల నుండి బయటకు వస్తున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అంటూ ఆవేదన చెందిన శ్రావణి…





