Breaking News

జగదేవపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

108 Views

74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జగదేవపూర్ గ్రామంలో జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు  రాచర్ల నరేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో  మొదటి బహుమతిగా 5000 రూపాయలు రాచర్ల నరేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు క్రీడాకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *