వర్గల్ మండల్ మజీద్ పల్లి లోని ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యా
![]()
ర్థులకు కానుకల పంపిణీ. లింగ చెన్నయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్ స్కూలుకు టిఫిన్ బాక్స్, అంబేద్కర్ సంఘ సభ్యులు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది , గమిలిపురం యాదగిరి విద్యార్థినీ విద్యార్థులకు అందరికీ పెన్నులు పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థినిిిిిిిిి విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
