155 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.. అక్టోబర్ 13 ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 25 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ఇవ్వడం జరిగిందని ఈ యొక్క దసరా సెలవులలో విద్యార్థులను ఒత్తిడికి, ఇబ్బందులకు గురిచేస్తూ నగరం లో పాఠశాలలు నడిపే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, పాఠశాల ముందు ధర్నా నిర్వహించి, డి ఈ ఓ దృష్టికి తీసుకెళ్లి […]
147 Views//చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు.// ఈ సందర్భంగా పలువురు జేఏసీ, రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ జనగామ, […]
115 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]