జగదేవపూర్ మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవన్ దగ్గర రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు హేమ సురేష్, ముదిరాజ్ సంఘం మహిళ మండల అధ్యక్షురాలు కొన్నే జయమ్మ , మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు రాష్ట్ర బీసీ రత్నా అవార్డు గ్రహీత బలరాం, పెద్దమ్మల రాజయ్య కృష్ణ, మండల ముదిరాజ్ సంఘం సోషల్ మీడియా నర్సింలుతదితరులు పాల్గొన్నారు