143 Viewsరాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14/ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మంత్రి జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ. 9 కోట్ల 82 లక్షల వ్యయంతో నిర్మించిన 156 డబుల్ బెడ్ రూమ్ […]
Breaking News
పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్*
198 Viewsరాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14: రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు సోమవారం ముస్తాబాద్, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 33 లక్షల రూపాయలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, అలాగే 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనంతో పాటు, 15 రకాల అభివృద్ధి పనులకు మంత్రి […]
అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలి
134 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత విశ్వ పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం ఫిర్యాదు చేశారు పార్లమెంటు ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు వ్యక్తులను వారి సంబంధాలపై ప్రశ్నించడం అవివేకమైన చర్య అని అన్నారు ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా […]
అక్కపల్లి లో ఘణంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం
197 Viewsపెద్దమ్మకు పట్నాలు ,బోనాలు సమర్పించుకున్నారు, పత్యేకపూజలు ,ఓగ్గుకథ ప్రదర్శన చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆద్వర్యంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది , ఈ సందర్భంగా పెద్దమ్మ ఆలయం ఎదుట పట్నాలు వేశారు , ముదిరాజ్ లు వారి వారి ఇంటి నుంచి మహిళలు ఇంటికో భోనం ఎత్తారు , డప్పుచప్పుల్లతో పెద్దమ్మ ఆలయం […]
సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్
222 Viewsవేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ కోకన్వీనర్ గూడూరి భాస్కర్ రాజన్నపేట ఎం […]
పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దు
134 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో గల పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు కొన్ని సంవత్సరాల పాటు గా పేద రైతులు ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భూమి సర్వే నంబర్లు247 149. 375. 408 126 సర్వే నంబర్ల భూమిలో సుమారు 100 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు […]
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక
441 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం లోని బుగ్గ రాజేశ్వర తండా శ్రీ జగదాంబ దేవి మరియు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట ఉంది కావున గౌరవ జడ్పీటీసీ లక్ష్మణ్ రావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు పిల్లి కిషన్ లకు పత్రిక ఇచ్చి ఆహ్వానించారు Telugu News 24/7tslocalvibe.com
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
282 Views సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ .వేదిక రాజన్నన సిరిసిల్ల కన్వీనర్ మోర శ్రీనివాస్ తెలిపారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ […]

