Breaking News

వర్గల్ మండల్: గ్రామం మైలారం ఎo పి పి ఎస్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ.

134 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు క్రిస్టాస్ ఆశ్రమం – అర్ఫానేజస్ హైదరాబాద్ వారైనా నాయర్ వారి గ్రూపు 1500 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగాగ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొని, వారు చేసిన మంచి పనికి అభినందిస్తూ  వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన మర్కూక్ సర్పంచ్

133 Viewsమర్కూక్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ కు 27,500 /- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును  గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు, మరియు మర్కూక్ మండలపార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అందించారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్తయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ […]

Breaking News

యాదాద్రి భువనగిరి జిల్లా : ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

135 Viewsబీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి కి సందర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా, టిపిసిసి స్టార్ కంపెనీయర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు ఘన స్వాగతం పలికి ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఓపిసి విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ . Telugu News 24/7tslocalvibe.com

Breaking News

*ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్*

132 Viewsమర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  మర్కూక్ గ్రామానికి చెందిన గౌరి స్వామి నర్సమ్మ గార్లు కుమార్తె సోనీ వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ మాధవ రెడ్డి, సీనియర్ నాయకులు పాపొల్లా […]

Breaking News

ఆర్థిక సహాయం

131 Views*మార్కక్* మండల్ లోని *పాములపర్తి* గ్రామానికి చెందిన *బల్ల నర్సింలు* అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి *5000 ఆర్థిక సహాయం* అందించిన *ఎంపీపీ పాండు గౌడ్* రాజేష్ గౌడ్ వార్డుమెంబెర్ ప్రభాకర్ ప్యాక్స్ డైరెక్టర్ తలకొక్కుల రాములు చెక్కలి చంద్రయ్య జుట్టు సుధాకర్ ఏడెల్లి మల్లేష్ గాంధాల వెంకటేష్ ఏడెల్లి బలనర్సు ఏడెల్లి రమేష్ బలస్వామి *పాండు గౌడ్* *మార్కక్ మండల్ ఎంపిపి* Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.

177 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]

Breaking News ఆధ్యాత్మికం

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు….

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాల నుండి భారీగా క్రైస్తవ భక్తులు మరియు ప్రజలు తరలివచ్చారు.. ఆయా గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ యువతీ యువకులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలాపించి అలరించారు.. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి… సెమీ క్రిస్మస్ వేడుకలలో దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చిన స్టీఫెన్ డేవిడ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు […]

Breaking News

బస్సులు దూరం, చదువులు భారం..

133 Viewsగజ్వేల్ నియోజికవర్గం ములుగు మండల్/ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బస్సు కోసం ఇబ్బందులకు గురవుతున్నారు, ములుగు మండల పరిధిలోని దాసర్లపల్లి,అచ్చాయిపల్లి, సింగన్నగూడా,కొక్కండ, శ్రీరాంపూర్, తునికి బొల్లారం, బొల్లారం R & R, చిన్న తిమ్మయిపల్లి, వంటిమామిడి, తుర్కపల్లి నుండి వందలాది విద్యార్థిని విద్యార్థులు బస్సులో సీట్లు దొరక్క,నిలబడానికి స్థలం లేక పుట్పాత్ నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళాశాలకు వస్తున్నారు. పుట్పాత్ పై స్థలం లేక తర్వాత బస్ కు రావడం కళాశాలకు […]

Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…

170 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News

NCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్*

123 ViewsNCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్* * మర్కూక్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో NCD కిట్టులను మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ చేతుల మీద గా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ ఆరోగ్య మేరీ,NCD స్టాఫ్ నర్స్ గీత. ANM స్వప్న, షకీల్, సునీల్ పాల్గొననున్నారు* Telugu News 24/7tslocalvibe.com