Breaking News

మునిగడప గ్రామంలో శతకోటి హరే రామ నామ సంకీర్తన

136 Views  శ్రీ శ్రీ శ్రీ భావనంద విశ్వనాథ గురుదేవులు అనుగ్రహంతో పాండురంగాశ్రమం సంకల్పించిన శతకోటి హరే రామ నామ జప యజ్ఞంలో భాగంగా జగదేవపూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తనలు మరియు అఖండ హరే రామ భజనలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మాఘ బహుళ ఏకాదశి అయిన ఈ రోజు మునిగడప గ్రామంలో అద్భుతంగా 12 గంటల పాటు అఖండ హరే రామ నామ భజన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో […]

Breaking News

ఎమ్మెల్యే రసమయి కి జేజేలు పలికిన జనం… – అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

163 Viewsరాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ కి తిమ్మాపూర్ మండల ప్రజలు జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఆయన వేకువ జాము నుండి మధ్యాహ్నం వరకు తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్, మహాత్మా నగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, మక్తపల్లె, నల్లగొండ, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి , షాదీ […]

Breaking News

మర్కుక్ :పాములపర్తి.*బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్.

269 Viewsబాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్*     *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కోసం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్లాస్టిక్ నిషేదానికి స్పెషల్ టాస్క్ పోర్స్ ఏర్పాటు.

298 Viewsప్లాస్టిక్ నిషేదానికి ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎల్లారెడ్డిపేట మండలం*. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను నిషేదించి బట్టసంచులను వాడాలని ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు.ఇందులో ఐకేపీ తదితర విభాగం అధికారులు టాస్క్ పోర్స్ టీమ్ గా ఏర్పాటుచేశారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అధికారులు ఎన్నుకున్నారు.ప్లాస్టిక్ రహిత మండలంగా ఏర్పాటు చేయడానికి అన్నిరకాల […]

Breaking News

మర్కుక్ : ఎర్రవల్లి.తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శం – పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్.

152 Viewsతెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శం – పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్*     *తెలంగాణ రాష్ట్రము ఈ దేశానికి ఆదర్శమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన పథకాల నిర్వహణ మరియు తాగు నీరు సాగునీరు మొదలైన అంశాలు విశ్లేషణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి వారి బృందం మర్కుక్ మండలం పాములపర్తి లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి […]

Breaking News రాజకీయం

ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.. –బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి.

216 Viewsగ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారం కావడం లేదని బిజెపి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై బిజెపి చేస్తున్నటువంటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో గురువారం మండలంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామాల్లోని శక్తి కేంద్రాల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ లను జరిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నిజమైన హీరోలే వీర సైనికులు……

155 Views*నిజమైన హీరోలే వీర సైనికులు…. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎస్ ఎస్ కేబుల్ రిపోర్టర్ రవి సౌజన్యల వార్షికోత్సవ వేడుకలు

143 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ

418 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]