Breaking News

కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు. వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

18 Viewsరాయపోల్‌ మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్‌ ముదిరాజ్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గిరిపల్లి మహిపాల్‌, ఉపాధ్యక్షులుగా వేముల నర్సింలు, సత్తయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శ్యమంతుల సాయికుమార్‌, ప్రధాన కార్యదర్శులుగా రాగి మల్లేశం, వేముల నాగరాజు, కార్యదర్శిగా […]

Breaking News

ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

65 Views ఘనంగా రాఖీ పండుగ వేడుకలు,రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పండగ సందడి TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పల్లె,పట్టణం అంతా పండగ వాతావరణం నెలకొంది. సోదర సోదరిమణుల ప్రేమకు,సోదరుల రక్షకు బంధానికి నిదర్శనంగా రాఖీ పండుగ నిలిచింది. రాఖీ కట్టించుకోవడానికి సోదరులు,రాఖీ కట్టడానికి సోదరీమణులు ఉద్యోగ,ఉపాధి,చదువుల నిమిత్తం దూరంగా ఉన్నవారు పడక్కి ఒక్క చోట చేరి సంతోషకరమైన వాతావరణంలో పండగ జరుపుకున్నారు.సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి…

462 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా  గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయనకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తామని పార్టీ కార్యాచరణకు పాల్పడతానని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కంచర్ల రాజు కుంభాల వెంకట్ రెడ్డి, దమ్మ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక

44 Viewsబండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

ఎల్లారెడ్డిపేట ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

86 Views మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల […]

Breaking News

గొల్లపల్లి సూపర్ మార్కెట్ లో దొంగతనం

206 Views ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ లో దొంగతనం సబ్బులు సదిరిన సంచిని వదిలి వెళ్ళిన దొంగ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో  అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ కు చెందిన షట్టర్ తాళాలు పగలగొట్టిన దొంగ లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న హోటల్ యజమాని వేకువ జమున సుమారు మూడు గంటల సమయంలో తన హోటల్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

క్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం…

167 Viewsక్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం… సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక వేడుకలు ఎల్లారెడ్డిపేట: ఒక క్షణాన్ని కెమెరాలో బంధిస్తే అది జ్ఞాపకంగా మిగులుతుంది.. అదే క్షణాన్ని ఓ నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆవిష్కరిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి అద్భుతమైన కళకు ప్రతీకగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బుధవారం రోజున ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

162 Viewsజిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఎల్లారెడ్డిపేట జిపిఓ రజిని ఆగస్టు 15న ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, అంతర్పుల గోపాల్,శ్రీపాల్ రెడ్డి, బిపేట రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

రోడ్డు భద్రత పై ఆర్టీఏ అధికారుల అవగాహన సదస్సు

44 Views రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు రవాణా శాఖ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సదస్సు నిర్వాహన TS తెలుగు 24/7 న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తేదీ 12/08/26 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఇట్టి అవగాహన సదస్సులో రోడ్డు భద్రతా నియమాల పట్ల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం… సర్పంచ్అజ్మీర తిరుపతి నాయక్

41 Views తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ అన్నారు. గురువారం బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లి కి  పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు సరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లాస్య రమేష్ అంగన్వాడీ టీచర్స్ వినోద కార్యదర్శి సంపత్ రెడ్డి VO రమ వార్డు సభ్యులు […]