Breaking News

చిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా…

130 Viewsచిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా… ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు… టీఎస్24/7 తెలుగు న్యూస్ కరీంనగర్: రిజిస్ట్రేషన్ చీటీ సంస్థలను నెలకొల్పడం… ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆ తరువాత తిప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. పోలీసులను ఆశ్రయిస్తే చీటింగ్ కేసు నమోదు చేసినట్టయితే అలా వెల్లి ఇలా బయటకు వచ్చేస్తామన్న ధీమాతో ఉన్న మోసగాళ్ల ఆటలకు చెక్ పెట్టేశారు కరీంనగర్ పోలీసులు. నామా […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

253 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News

ట్రాక్టర్ బైకు డి యువకుడు మృతి

183 Viewsజ్యోతి న్యూస్ ఫిబ్రవరి 21: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో గల సత్య పీర్ల దర్గా వద్ద ట్రాక్టర్ కు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకెళ్తే బాపు సింగ్ నాయక్ తండ వీర్నపల్లి మండలానికి చెందిన భూక్య సతీష్ అనే యువకుడు వయస్సు 22 సంవత్సరాలు ఎలక్ట్రిషన్ పని చేస్తూ జీవిస్తున్నాడు పని నిమిత్తం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి వెళ్లి గొల్లపల్లి కి సంబంధించిన స్నేహితుడైన భూక్య సాయి కుమార్ […]

Breaking News నేరాలు

ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి

308 Viewsఇసుక ట్రాక్టర్ కు  కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

227 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…

170 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

ఆపదలో ఉన్న ఆదుకోండి…..

181 Views  డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో […]

Breaking News

వర్గల్ మండల నూతన ఎస్సైని సన్మానించిన..

104 Viewsవర్గల్ మండల్ ఫిబ్రవరి 19:నూతన ఎస్ ఐ శివకుమార్ ను సన్మానించిన తుమ్మ గణేష్… సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ ఐ గా భాద్యతలు స్వీకరించిన శివకుమార్ ను సోమవారం వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Telugu […]

Breaking News ప్రాంతీయం

గురుకుల పాఠశాలలో వీడ్కోలు వార్షికోత్సవం…

129 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మండలంలోని10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులు ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి పదవ తరగతి వరకు బాల్యం వయసు దాటి కౌమార దశలో చేరుకొని వ్యక్తి తన స్థితిగతులను అనేకమైన మూలాలు మార్పులు ఈ దశలోనే మొదలవుతాయి […]

Breaking News

సేవాదల్ అధ్యక్షుడు

151 Viewsసేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజుకి జీర్డ్స్ సేవా పురస్కార్ కోరుట్ల ఫిబ్రవరి 18 జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామంలో జీర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న సామాజిక సేవకులను గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు. కోరుట్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అందులో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా నిరుపేదలకు పంచుతూ,అలాగే ఆపద సమయంలో రక్తం […]