Breaking News

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

136 Viewsతెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్  ముఖ్యఅతిథిగా #BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.                                                                                    […]

Breaking News

టపాసులు కాలుస్తూ సంబరాలు

124 Viewsకాంగ్రెస్ కార్యకర్తలపెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు. అక్టోబర్ 29 హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ని ప్రకటించిన సందర్భంగా ఈరోజు జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ను ప్రకటించినందుకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని వొడితల ప్రణవ్ గెలుపు కొరకు ప్రతి […]

Breaking News

ఇంటి పేరు చెప్పుకోని వ్యక్తి రసమయి.

394 Views-బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. -మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 29) ఇంటిపేరు కూడా చెప్పుకోని నాయకుడు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని మొగిలిపాలెం,పర్లపల్లి,నల్లగొండ, మక్తపల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి, నుస్తులాపూర్,ఇందిరానగర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మక్తపల్లి లో నిర్వహించిన మీడియా సమావేశం లో మోహన్ మాట్లాడుతూ పదేళ్లుగా అధికారం లో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది… బిజెపి సిరిసిల్ల అసెంబ్లీఅభ్యర్థి రాణి రుద్రమ వ్యాఖ్య….

105 Viewsరాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే […]

Breaking News

వెంటనే ప్రారంభించాలి

166 Viewsవడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి మార్కెట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి అక్టోబర్ 29 చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి రైతులు […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

159 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ అక్టోబర్ 29 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి డేగల మల్లమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది  […]

Breaking News రాజకీయం

వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది…..

181 Viewsవడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు […]

Breaking News

ఎలుగుబంటి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గిరిజన రైతు

305 Viewsఅక్టోబర్ 28 :ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లి చెరువు తండా గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోత్ రవి నాయక్ ( 55 )అనే గిరిజన రైతు ఎలుగుబంటి దాడిలో శనివారం గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు , వెంటనే అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎల్లా రెడ్డి పేట మండల కేంద్రము లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు , గుంటపల్లి చెరువు తండాకు చెందిన రవి నాయక్ […]

Breaking News రాజకీయం

సిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం

220 Viewsసిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం సిరిసిల్ల కు డా.. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్

Breaking News రాజకీయం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…

260 Viewsవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి… బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని […]