Breaking News ప్రకటనలు విద్య

మిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

195 Viewsమిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట. న్యూస్ తన డిగ్రీ క్లాస్ మెట్ ఎల్లారెడ్దిపేట కు చెందిన మాజీ ఎంపీటీసీ దంపతుల కుమార్తె ఒగ్గు బాలరాజ్ యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట లోని ఒగ్గు బాలరాజు యాదవ్ ఇంటికి వచ్చి ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతూ రాష్ట్ర స్థాయిలో నాలుగవ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం…

122 Viewsఅంబేద్కర్ విగ్రహాల శుద్ధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. డాక్టర్ వాసర వేణి పరుశరాములు

105 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]

Breaking News ప్రకటనలు రాజకీయం

అక్రమ అరెస్టులతో భయపడేది లేదు… బిజెపిజిల్లా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ

208 Viewsఅక్రమ అరెస్టులతో భయపడేది లేదు… -బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ అరెస్ట్- *తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బుధవారం రోజున అసెంబ్లీ ముట్టడిని చేయడానికి వెళుతుండగా అసెంబ్లీ మార్గమధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తో పాటుగా మండల అధ్యక్షురాలను హైదరాబాదులోని రామ్ గోపాల్ పేట పోలీసులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి…

214 Viewsతెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్  ను మంగళవారం ఆయన నివాసంలో  కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు…..

187 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ

25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్ . శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్‌ అధికారులను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పెండింగ్ బిల్లుల పట్ల వివక్ష చూపుతోంది…. బి ఆర్ ఎస్ నాయకుల మండిపాటు

48 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…

23 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పెండింగ్ పనుల వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది… టిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్….

24 Views కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్