114 Viewsరాజన్న సిరిసిల్ల : తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09: రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏం జ్యోతి ఆద్వర్యం లో 35 మంది రైతులు సిద్దిపేట జిల్లా లోని సి ఓ ఈ ములుగు రైతు ఉద్యాన పంటలు అవగాహన సదస్సు, డ్రిప్ ఇరిగటేషన్ పై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమములో ఉద్యాన శాఖ అధికారులు గోవర్దన్,స్రవంతి మరియు వివిధ మండలాల నుండి రైతులు గంగాధర గంగాధర్, కనుకయ్య, […]
Breaking News
అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం*
111 Viewsప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల ప్రతినిధి,కె.జగదీశ్వర్* *తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్నట్లేనని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీలక్ష్మణరావు మండిపడ్డారు. బుధవారం రోజున మండల కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్లబ్యాడ్జీలు ధరించి తెరాస కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నరేంద్ర మోడీ శవయాత్రను నిర్వహించారు అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు .రాజ్యసభలో రాష్ట్రపతి […]
కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
115 Viewsరాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 08: క్షేత్ర స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీల నమోదు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రిజిస్టర్ లను ఆయన తనిఖీ చేశారు. […]
యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత*
119 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 08/ యువత గంజాయి వైపు మళ్ళకుండా, వారికి మంచి భవిష్యత్తు అందించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి రవాణా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బికె. రాహుల్ హెగ్డే, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. చంద్రశేఖర్ తో […]
ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
114 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7: సోమవారం రోజున జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో గంభీరావుపేట్ మండలం,గజసింగవరo గ్రామంలో కొండ అనిల్ కుమార్, తండ్రీ రాములు,35 సo; లు, అనే వ్యక్తి తన వైశ్య రాజరాజేశ్వర కిరాన షాప్ లో నిషేధిత గుట్కా విలువ అందజ 12000/-రూపాయలు అమ్ముతున్నాడాన్నా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత […]
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపెట గ్రామం లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు లోకుర్తి బాల మల్లయ్య ఎంపిటిసి మధు గ్రామ స్థాయి నాయకులు కలిసి(114000) లక్ష పద్నాలుగు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సింగారం మధు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ […]
ఎల్లారెడ్డిపేట లో వసంత పంచమి కార్యక్రమం నిర్వహించిన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజుస్కూల్ ఆవరణంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ సాంప్రదాయ పద్ధతులతో చిన్నారులు ఆమెకు వేద మంత్రములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Telugu News 24/7
ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయాలి*.
171 Viewsఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 5: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని దూషించి నందుకు కేసు నమోదు చేయాలని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని అనడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణను సాధించుకోవడం జరిగిందన్నారు. పోలీస్ […]
ఘణంగా సింగిల్ విండో అద్యక్షున్నీజన్మదిన వేడుకలు
340 Viewsఎల్లారెడ్డిపేట పిబ్రవరి 05 ; ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి జన్మదినం వేడుకలు ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు […]
జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ రైటర్ల కు టెక్ టీమ్ సిబ్బందికి వారు నిర్వహించే విధుల గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమం*
181 Viewsరాజన్న సిరిసిల్ల : ఫిబ్రవరి 04/ శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ…. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్నందున అధికారులకు సిబ్బందికి పని భారం మరియు ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.స్టేషన్ రైటర్లు టెక్ టీంరైటర్లు ఎవరు బాధ్యతవారు తెలుసుకొని, ఎవరు చేయవలసినపని వారు పూర్తి చేయాలన్నారు. […]