151 Views (శంకరపట్నం ఆగస్టు 08) శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ […]
91 Viewsప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి *కూకట్పల్లి నియోజకవర్గం ఆగస్టు 26* బాలానగర్ డివిజన్ లోని వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. అసోసియేషన్ సభ్యులకు రాజేశ్వర్ రావు కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి […]
121 Views*శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారు చీర…* శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడువద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బంగారం విలువ 28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? […]