Breaking News

వీర అమర్ జవానుల ను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ఘన నివాళులు

108 Views

ఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 13/
2019 ఫిబ్రవరి 14వ తేదీ రోజున పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఈరోజు అల్మాస్ పూర్ గ్రామంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జితేందర్, శరత్,సతీష్,సందీప్,వెంకటేష్,శ్రీకాంత్,మధుసుధన్,సాయి పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7