ఎల్లారెడ్డిపేట్ మండల రెడ్డి సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణ పూర్ మరియు దూమల గ్రామాల్లో రెడ్డి సంఘము సోదరులను కలిసి మద్దతు కోరతామని అన్నారు అందుకు వారు తమ సంపూర్ణ మద్దతు పాశం దేవి రెడ్డి కి తెలిపారన్నారు
