ఎల్లారెడ్డిపేట్ మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవ రెడ్డికి ఎల్లారెడ్డిపేట
రెడ్డి సంఘం సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణపూర్ దుమాల రెడ్డి సంఘము సోదరులను మంగళవారం రోజున పాశం దేవిరెడ్డి కలిశారు రెడ్డి సంఘం సభ్యులను మద్దతు కోరారు అందుకు పాశం దేవ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు
