48 Viewsసుతారి సంఘ భవనానికి నిధుల మంజూరుకీ వినతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 22, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సోము శంకరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిసి గుగ్గిళ్ల గ్రామానికి సుతారి సంఘం భవన నిర్మాణం మంజూరు కోసం నిధులు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుకూలంగా స్పందించి […]
డాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం
40 Viewsడాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం మంచిర్యాల జిల్లా. డాక్టర్ గైనకాలజిస్ట్/ సామాజిక కార్యకర్త డాక్టర్ శృతి గోలి జన్మదిన వేడుకలో బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో సన్మానించినారు అనంతరం బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ వైద్య రంగంలో ఆమె కనబరుస్తున్న ప్రతిభ, రోగుల పట్ల ఆమెకు ఉన్న […]
మంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
11 Viewsమంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. మంచిర్యాల: తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన జిల్లా క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ దీపక్ క్యాలెండర్‌ను విడుదల చేసి సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ మాట్లాడుతూ, నాల్గవ […]
సమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
13 Viewsసమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 19, 2026: సమగ్ర భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. గురువారం జిల్లాలోని తాండూరు మండలం రాంపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే వలన కలిగే ప్రయోజనాలను […]
ఆస్థి కోసం సహోదరున్ని చంపాలని హత్య ప్రయత్నం చేసిన అన్న
9 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఆస్థి కోసం సహోదరున్ని చంపాలని హత్య ప్రయత్నం చేసిన అన్న. *తెల్లవారుజామున కత్తితో దాడి …ముగ్గురికి తీవ్ర గాయాలు* *నిందితున్ని అరెస్ట్ చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్థి, ఇతర వివాదాల కారణంతో కత్తి తో దాడి చేసి హత్యాయత్నం కి పాల్పడిన నిందితుని అరెస్ట్ వివరాలు ఏసీపీ కార్యాలయం లో గోదావరిఖని ఏసీపీ […]
ఉజ్వల పథకంద్వారా అర్హులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ…
41 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా కొండాపూర్ రామిరెడ్డిపల్లె గ్రామాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడతలో19 మంజూరైనాయి. సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైనవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ విడతలవారీగా పంపిణీ కార్యక్రమం ఉంటదని […]
రాష్ట్రస్థాయి విద్యార్థిని కబడ్డీ పోటీలకు ఎంపిక…
28 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ […]
రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక…
94 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి) నామపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైనట్లు ఈనెల17న జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు బుస అఖిల్, యారపు అద్విక్, బేరుగు సింధు, చిట్టవేని స్పందన నలుగురు విద్యార్థులు సాఫ్ట్ బాల్ గేమ్ లో గొడుగు మానస ఖోఖో గేమ్ లో, పరికి వేణు షాట్ పుట్ లో, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి సీఎంకప్ రాష్ట్రస్థాయి […]
జాతి సమైక్యతలో సర్ధార్ పటేల్ చూపిన తెగువ అమోఘం,శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.సుజాత,ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు
23 Viewsజాతి సమైక్యతలో సర్ధార్ పటేల్ చూపిన తెగువ అమోఘం,శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.సుజాత,ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు. మంచిర్యాల జిల్లా. దేశ స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలను భారత యూనిన్ లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ అమోఘమైనదని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సుజాత అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం నిర్వహించిన ” ఐరన్ మ్యాన్స్ విజనరీ లీడర్ […]
కేతనపల్లిలో హై టెన్షన్, ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ పార్టీ డిమాండ్
11 Viewsకేతనపల్లిలో హై టెన్షన్ ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ డిమాండ్. మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీ. మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆడవారి పైన కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలియజే జరిగింది. మున్సిపాలిటీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించి కఠిన చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు డిమాండ్ […]










