55 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా కొండాపూర్ రామిరెడ్డిపల్లె గ్రామాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడతలో19 మంజూరైనాయి. సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైనవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ విడతలవారీగా పంపిణీ కార్యక్రమం ఉంటదని రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమవ్యక్తం

చేశారు. చిగురు వెంకన్న ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అరులైన వారు ఇంకెవరైనా ఉంటే సంప్రదించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ పెండ్యాల మహిపాల్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పరశురాములు, బూత్ అధ్యక్షులు గంధం అజయ్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, పెద్దూరు శ్రవణ్ గౌడ్, ఐలేని అంజిరెడ్డి, సుతార్ దేవయ్య, సర్దార్ సాయి, గుడికందుల మహేందర్, జైపాల్ రెడ్డి, చందు, భరత్, చిగురు నరేష్, బిజెపి సీనియర్ నాయకులు ఈడుగురాళ్ల సురేష్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాసరావు బిజెపి జిల్లా నాయకులు బాదనరేష్, గూడెం ఉపస, వెంకట అనసూయ, సర్దాని మాలతి, శనిగారం అనూష, దండిగల మౌనిక, మూడపెళ్లి భవాని, పెద్దూరి అవంతిక, గంతం ప్రణాళిక ధర్రవెన్నెల, సిహెచ్ అనిత, చిప్పల మానస, పల్లెపు పూరిత, నైలం లావణ్య, శివరాత్రి సప్న, పల్లపు అవంతిక, సి కాసియా సెలెక్షన్ అయ్యప్ప గీత, చిగురు సుమలత తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found