Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట బంద్…

95 Viewsహిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట బంద్…

ప్రాంతీయం

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

112 Viewsరామగుండం కమిషనరేట్. *గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్* *నిషేధిత గంజాయి పై ఉక్కుపాదం : గోదావరిఖని ఏసిపి మడత రమేష్* ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే ను కలిసిన వినియోగదారుల హక్కుల జిల్లా సభ్యులు

66 Viewsమంచిర్యాల జిల్లా. నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ ,స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరి బాబు  ఆదేశాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో వినియోగదారుల హక్కుల అవేర్నెస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాధే రాజశేఖర్,ఉపాధ్యక్షులు శివ, జనరల్ సెక్రెటరీ ఇందురీ రమేష్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం స్థాయి సమావేశం

52 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. వివేక్ వెంకటస్వామి కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించింది. చెన్నూరు నియోజక వర్గం లో […]

ప్రాంతీయం

తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు.

78 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య […]

ప్రాంతీయం

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.

48 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టనుందనీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భోపాల్ తో […]

ప్రాంతీయం

మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.

75 Viewsమంచిర్యాల నియోజకవర్గ. మంచిర్యాల లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం. కీ,, శే  కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా మరియు నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ […]

Breaking News

మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాల ప్రారంభం.

37 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాల ప్రారంభం. కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా.. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి మరియు నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాల కేంద్రాలను ప్రారంభించిన […]

ప్రాంతీయం

జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్‌ ఆపరేషన్‌’ మాక్‌ డ్రిల్‌ ప్రాక్టిస్

56 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్‌ ఆపరేషన్‌’ మాక్‌ డ్రిల్‌ ప్రాక్టిస్. శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్. అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 BNSS సెక్షన్‌ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా […]